SDPT: స్వచ్ఛత హీ సేవ కార్యక్రమంలో భాగంగా పట్టణ పురవీధుల్లో సిద్ధిపేట మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ చీపురుపట్టి రోడ్లను శుభ్రం చేశారు. అనంతరం మొక్కలు నాటి, స్వచ్ఛతపై ప్రతిజ్ఞ చేయించారు. పట్టణ ప్రజలు పరిశుభ్రత పాటిస్తూ సిద్ధిపేటను స్వచ్ఛతలో ముందుంచాలని సూచించారు. కార్యక్రమం అనంతరం పారిశుధ్య కార్మికులను సన్మానించారు.
తెలంగాణ
పురవీధుల్లో కమిషనర్ శ్రమదానం


