NGKL: కల్వకుర్తి మండలం తోటపల్లి గ్రామంలో మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా శుక్రవారం గ్రామపంచాయతీ కార్మికులకు డ్రెస్సులు సర్పంచ్ జోగు రమణమ్మ సత్యనారాయణ ఆధ్వర్యంలో డ్రెస్సులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికుల సేవలను వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కంపిండ్ల భీమయ్య, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
గ్రామపంచాయతీ కార్మికులకు డ్రెస్సులు పంపిణీ


