హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గ్లోబల్ హార్టికల్చర్ కార్యక్రమంలో ఎమ్మెల్యే, జేసీ

ప్రకాశం: గిద్దలూరులో శుక్రవారం ఉద్యానవన పంటలను ప్రోత్సహించడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి అన్నారు. మదనపల్లిలో గ్లోబల్ హార్టికల్చర్ హబ్ రైజింగ్ రాయలసీమ మాస్టర్ ప్లాన్ కార్యక్రమాన్ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్‌తో కలసి సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఎల్ఈడి స్క్రీన్‌లో రైతులతో కలిసి జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు సందర్శించారు.