RR: ఆమన్ గల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని విట్టాయిపల్లి సమీపంలో ఉన్న హనుమాన్, పెద్దమ్మ ఆలయాల్లో చోరీకి పాల్పడిన నాగర్‌కర్నూల్‌కు చెందిన పెద్దముక్కల ఈశ్వర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి వెండి వస్తువులు, రాగి, ఇత్తడి పాత్రలు, బైక్‌తో సహా రూ.1.65 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
తెలంగాణ
ఆలయాల్లో చోరీ.. నిందితుడి అరెస్ట్


