VKB: మోమిన్పేట్ మండలంలోని బాల్రెడ్డిగూడలో ఎంపీడీవో సృజన సాహిత్య VGPP గ్రామసభలో పాల్గొన్నారు. అనంతరం గ్రామంలోని VO బిల్డింగ్, వర్హెడ్, ఫెడరేషన్ బిల్డింగ్లను తనిఖీ చేశారు. గ్రామాభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై సిబ్బందికి సూచనలు, సలహాలు ఇచ్చారు. గ్రామంలో చేపడుతున్న అభివృద్ధి పనులను పరిశీలించి, వాటి పురోగతిపై వివరాలు తెలుసుకున్నారు.
తెలంగాణ
అభివృద్ధి పనులను తనిఖీ


