NGKL: వెల్దండ మండలంలోని రాచూరు గ్రామ రైతులకు మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి స్ప్రింక్లర్ పైపులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. పేద రైతులకు ప్రభుత్వం స్ప్రింక్లర్ పైపులు అందిస్తోందన్నారు. నిరుపేద రైతుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.
తెలంగాణ
ప్రభుత్వం రైతులకు మేలు చేస్తుంది: మంత్రి


