హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాధిత కుటుంబానికి మాజీ జెడ్పీటీసీ పరామర్శ

MHBD: తొర్రూరు మండలంలోని పత్తేపురం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ యువ నాయకుడు గూడెల్లి పవన్ కుమారుడు రయాన్ శ్రేయాన్(8) అనారోగ్య సమస్యతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న తొర్రూరు మాజీ జడ్పీటీసీ మంగళపల్లి శ్రీనివాస్ బాలుడి పార్థివదేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు.