హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: కరువు జిల్లాగా ప్రకటించాలి: బీజేపీ

GDWL: జిల్లాలో 41.3 శాతం వర్షపాత లోటుతో పంటలు ఎండిపోయిన నేపథ్యంలో వెంటనే కరువు జిల్లాగా ప్రకటించాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎస్. రామచంద్రారెడ్డి డిమాండ్ చేశారు. అయిజ మండలంలోని పలు గ్రామాల్లో ఎండిన పంటలను పరిశీలించారు. రైతు రుణాలను పూర్తిగా మాఫీ చేయడంతో పాటు ఇన్‌పుట్ సబ్సిడీ, 100 శాతం సబ్సిడీతో డ్రిప్ పరికరాలు అందించాలని కోరారు.