SKLM: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న నిర్ణయానికి టీడీపీ కట్టుబడి ఉందని జిల్లా టీడీపీ పార్లమెంటరీ అధ్యక్షుడు రమేష్ తెలిపారు. శుక్రవారం పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లపై వెనక్కి తగ్గేది లేదన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
బీసీల రిజర్వేషన్ల పై వెనక్కి తగ్గేది లేదు: రమేష్


