హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ప్రజా సమస్యలను పరిష్కరిస్తాం'

NDL: ప్యాపిలి మండల కేంద్రంలో శుక్రవారం ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి పర్యటించారు. స్థానిక టీడీపీ నాయకులు ఆయనకు పూలతో ఘన స్వాగతం పలికారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వచ్చిన అర్జీలను ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి స్వీకరించారు. అనంతరం ప్రజల నుంచి వచ్చిన ప్రతి అర్జీని పరిశీలించే వాటిని పరిష్కరిస్తామని ఆయన పేర్కొన్నారు.