RR: కోహెడలో నిర్మించనున్న వరల్డ్ క్లాస్ ఇంటిగ్రేటెడ్ ఫ్రూట్ మార్కెట్ ఫస్ట్ ఫేజ్ పనులకు సుమారు రూ.650 కోట్ల నిధుల మంజూరుకు ఆమోదం లభించినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. మీడియా సమావేశంలో ఆయన ఈ వివరాలను వెల్లడించారు. మార్కెట్ నిర్మాణంతో పండ్ల వ్యాపారులకు, రైతులకు మరింత మెరుగైన వసతులు అందుబాటులోకి రానున్నాయి.
తెలంగాణ
VIDEO: ఇంటిగ్రేటెడ్ ఫ్రూట్ మార్కెట్‌కు నిధుల మంజూరు!


