హైదరాబాద్: 28°C
తెలంగాణ

'బాల్య వివాహాలను అరికట్టడం మనందరి బాధ్యత'

JGL: బాల్య వివాహాలను అరికట్టడం మనందరి బాధ్యత అని ఎంపీడీవో చిరంజీవి అన్నారు. రాయికల్ మండలం మైతపూర్‌లో శుక్రవారం బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన సదస్సు నిర్వహించారు.బాల్వ వివాహాల వల్ల పిల్లలకు సమస్యలు తలెత్తుతాయని పేర్కొన్నారు. గ్రామంలో ఎవ్వరూ బాల్య వివాహాలు చేయకూడదని తీర్మాణించారు. పిల్లల ఉజ్వల భవిష్యత్తుకై గ్రామస్తులు చేసిన ఈ తీర్మానం ఆదర్శనీయమని ఆయన పేర్కొన్నారు.