RR: కొందుర్గులో పందుల బెడద తగ్గిందని ఊపిరిపీల్చుకునేలోపే మేకల సమస్య వేధిస్తోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ప్రభుత్వ నిధులతో నాటిన మొక్కలను మేకలు మేస్తూ నాశనం చేస్తున్నాయి. యజమానులు పశువులను విచ్చలవిడిగా వదిలేస్తున్నారని ఆరోపిస్తున్నారు. మొక్కల సంరక్షణకు అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
తెలంగాణ
సంరక్షణ గాలికి.. మేకల మేతకు పచ్చదనం


