హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఫోన్ల చోరీలో ఇద్దరు అరెస్ట్

SKLM: రైలులో ఫోన్లు చోరీ చేస్తున్న ఇద్దరిని పలాస రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 10 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా గంజాం జిల్లా ఖలికోటకు చెందిన జగన్ బెహెరా, బుండబన జాలీగా నిందితులను గుర్తించారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు జీఆర్పీ ఎస్సై డి. శ్రీనివాసరావు తెలిపారు.