హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గురజాడ స్మారక గృహానికి స్వచ్ఛ అవార్డ్

VZM: స్వచ్ఛతా హి సేవా–2026’, ‘స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర’ కార్యక్రమాల్లో భాగంగా కలక్టరేట్లో జరిగిన స్వచ్ఛ ఆంధ్ర అవార్డ్‌ గురజాడ స్మారక గృహానికి దక్కింది. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గురజాడ వారసులైన వెంకటెశ్వర ప్రసాద్, ఇందిర, లక్ష్మీనారాయణ అందించారు. ఈ సందర్భంగా వారిని మంత్రి అభినందించారు.