హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గాంధీ, శాస్త్రికి నివాళులర్పించిన కలెక్టర్

SKLM: కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ శుక్రవారం కలెక్టరేట్‌లో జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్‌తో కలసి మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గాంధీ బోధించిన పరిశుభ్రత అంటే చెత్తను ఎత్తివేయడమే కాదని మనుషుల మనస్సులు కూడా శుభ్రంగా ఉంచుకోవడం అని అన్నారు.