హైదరాబాద్: 28°C
తెలంగాణ

వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం

NZB: ఆలూర్ మండలం కల్లడి గ్రామంలో రైతుల సౌకర్యార్థం వరి కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం సర్పంచ్ గంగోల్లా సుస్మిత ప్రళయ్ తేజ్ ప్రారంభించారు. రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చి ప్రభుత్వం నిర్ణయించిన నిబంధనల ప్రకారం విక్రయించుకోవాలని సర్పంచ్ సూచించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ ఛైర్మన్ అశోక్, సొసైటీ కార్యదర్శి ప్రవీణ్ పాల్గొన్నారు.