AKP: సీఈసీ జ్ఞానేష్ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని నర్సీపట్నంలో వామపక్షాలు నిరసన చేపట్టాయి. బీజేపీ రాజకీయ లబ్ధి కోసమే దేశంలో 13 కోట్ల ఓట్లను తొలగించారని నేతలు మండిపడ్డారు. సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని సీఈసీని బర్తరఫ్ చేయాలన్నారు. లేకుంటే దేశవ్యాప్త ఆందోళనలు తప్పవని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
సీఈసీ బర్తరఫ్ చేయాలి: వామపక్షాలు


