హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: కార్మికులకు సన్మానం

SDPT: స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా హుస్నాబాద్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో విధుల్లో ఉత్తమ సేవలు అందిస్తున్న ఐదుగురు మున్సిపల్ కార్మికులను ఎంపిక చేసి శాలువాలతో సన్మానించారు. నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కమిషనర్ మల్లికార్జున్ మాట్లాడుతూ.. పట్టణ పరిశుభ్రతలో కార్మికుల సేవలు కీలకమన్నారు. ప్రతి ఏడాది గాంధీ జయంతి సందర్భంగా కార్మికులను సత్కరించి ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు.