WGL: వరంగల్ నగరంలో గాంధీ జయంతి సందర్భంగా అండర్ రైల్వే గేట్ ప్రాంతంలో శుక్రవారం జీడబ్ల్యూఎంసీ అధికారులు చికెన్ షాపులను తనిఖీ చేశారు. అండర్ బ్రిడ్జి రోడ్డులో చికెన్ షాపు తెరిచి ఉంచిన యజమానికి శానిటరీ ఇన్‌స్పెక్టర్ భీమయ్య రూ.1,500 జరిమానా విధించి, షాపును సీజ్ చేశారు. తనిఖీల్లో జవాన్లు జీవన్, ప్రదీప్, విష్ణు పాల్గొన్నారు.
తెలంగాణ
నిబంధనలు ఉల్లంఘించిన చికెన్ షాపు సీజ్


