హైదరాబాద్: 28°C
తెలంగాణ

హైదరాబాద్-గోరఖ్ పూర్ మధ్య అమృత్ భారత్ రైలు

HYD: సికింద్రాబ నుంచి గోరఖ్ పూర్‌కు వెళ్లే ప్రత్యేక రైలును అమృత్ భారత్ సూపర్ ఫాస్ట్ వీక్లీ ఎక్స్ ప్రెస్‌గా మార్చారు. శుక్రవారం నుంచి చర్లపల్లి-గోరఖ్ పూర్ (22075/22076) మధ్య రెగ్యులర్ సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఈ రైలులో 12 జనరల్, 8 స్లీపర్ బోగీలు ఉంటాయి. ప్రతి శుక్రవారం రాత్రి 9:45కు చర్లపల్లిలో బయలుదేరి ఆదివారం ఉదయం 6:25కు గోరఖ్ పూర్ చేరుతుంది.