NZB: బీజేపీ కిసాన్ మోర్చా జిల్లాలో చేపట్టిన సైకిల్ యాత్ర 6వ రోజు శుక్రవారం అంకాపూర్ నుంచి ప్రారంభమై ఇస్సాపల్లి, ఆలూరు మీదుగా దేగాం వరకు ఉత్సాహంగా కొనసాగింది. గ్రామాల్లో పర్యటిస్తూ రైతుల సమస్యలను తెలుసుకుంటూ. రైతులకు మద్దతుగా సాగుతున్న ఈ కార్యక్రమంలో ఆలూర్ మండల బీజేపీ సర్పంచ్ గంగొల్ల ప్రళయ్ తేజ్, నాయకులు కట్ట నర్సయ్య, మండల అధ్యక్షుడు శ్రీకాంత్ పాల్గొన్నారు.
తెలంగాణ
ఆరో రోజుకు చేరిన కిసాన్ మోర్చా సైకిల్ యాత్ర


