హైదరాబాద్: 28°C
తెలంగాణ

రైల్వే స్టేషన్‌ను తనిఖీ చేసిన దక్షిణ మధ్య రైల్వే జీఎం

MHBD: దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ MHBD జిల్లా రైల్వే స్టేషన్‌ను సందర్శించి తనిఖీలు నిర్వహించారు. రూ.40 కోట్ల వ్యయంతో చేపడుతున్న అమృత్ భారత్ అభివృద్ధి పనుల పురోగతిని పరిశీలించి, నాణ్యతతో పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా స్థానికుల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు.