హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రమాద బాధితుడిని పరామర్శించిన మాజీ మంత్రి

MBNR: హన్వాడ మండలం మాజీ ఎంపీపీ పల్లెమోని వెంకన్న కుమారుడు రమేష్ రోడ్డు ప్రమాదంలో గాయపడి హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. వైద్యులను అడిగి రమేష్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు. కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.