హైదరాబాద్: 28°C
క్రీడలు

రెజ్లింగ్‌, బాక్సింగ్‌లో భారత్‌కు స్వర్ణాలు

ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో 2 స్వర్ణ పతకాలు వచ్చాయి. పురుషుల 65 కిలోల ఫ్రీస్టైల్‌ విభాగం ఫైనల్‌లో భారత రెజ్లర్‌ సుజిత్‌ కల్కల్‌ తజకిస్థాన్‌కు చెందిన అబ్దుల్‌‌ను 10-9 తేడాతో ఓడించాడు. బాక్సింగ్‌ 80కిలోల విభాగంలో అంకుశ్‌ పంఘల్‌ స్వర్ణ పతకం సాధించాడు. ఫైనల్‌లో మిన్‌సియాంగ్‌ను 4-0 తేడాతో ఓడించాడు.