NRML: ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ CITU ఆధ్వర్యంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారికి వినతిపత్రం అందజేశారు. కనీస వేతనం రూ.18 వేలు చెల్లించి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. అక్టోబర్ 26న హైదరాబాద్‌లో ఇందిరాపార్క్ వద్ద జరిగే చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ
ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని వినతి


