హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: పోస్టుకార్డులతో జర్నలిస్టుల ఉద్యమం

NRPT: జిల్లా కేంద్రంలో జర్నలిస్టుల హక్కుల కోసం పోస్టుకార్డుల ఉద్యమం ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (TUWJ H-143) ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమంలో జర్నలిస్టులకు హెల్త్ కార్డులు, ఇళ్ల స్థలాలు, ఇళ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు.