KMR: మద్నూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో పదేళ్లుగా పనిచేస్తున్న ముగ్గురు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను ముందస్తు సమాచారం లేకుండా తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై తక్షణమే ఉన్నతాధికారులు విచారణ జరిపి, తొలగించిన ఉద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. బాధితులకు వెంటనే న్యాయం చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
తెలంగాణ
VIDEO: ముగ్గురు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల తొలగింపు


