హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాల్య వివాహాల రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి: కలెక్టర్

NRPT: జిల్లాను బాల్య వివాహాల రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు క్షేత్రస్థాయి సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ప్రియాంక సూచించారు. బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజలకు చేరవేయడంలో ఆశా, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఇతర ఫ్రంట్‌లైన్ సిబ్బంది కీలకంగా పనిచేస్తున్నారని తెలిపారు.