BHPL: జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రాష్ట్రపతికి రాసిన వినతిపత్రాన్ని టీయూడబ్ల్యూజే-ఐజేయూ జిల్లా అధ్యక్షుడు సతీష్ కుమార్, ప్రధాన కార్యదర్శి శ్యామ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుకు అందజేశారు. వెంటనే మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని, పాత్రికేయులు, మీడియా సంస్థల భద్రతకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని కోరారు.
తెలంగాణ
జర్నలిస్టులకు ప్రత్యేక చట్టం తేవాలని డిమాండ్


