ADB: కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై ఉద్యమించాలని మాజీ ఎమ్మెల్యే, TRS పార్టీ జిల్లాధ్యక్షుడు రాథోడ్ బాపూరావు అన్నారు. శుక్రవారం నేరడిగొండ మండలంలోని మంగళ్ మెటా గ్రామానికి చెందిన పలువురు నాయకులు, మహిళలు TRS పార్టీలో చేరారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పార్టీ బలోపేతం కోసం సమిష్టిగా పనిచేయాలని ఆయన కోరారు.
తెలంగాణ
'ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమించాలి'


