NDL: డోన్‌లో అంగన్‌వాడీ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని AITUC ఆధ్వర్యంలో ఇవాళ గాంధీ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చి ధర్నా నిర్వహించారు. ప్రభుత్వ ఉద్యోగుల గుర్తింపు, పెన్షన్, పీఎఫ్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత కల్పించాలని, పని భారం, ఒత్తిడి పెంచే యాప్‌లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.సుంకయ్య, అంగన్‌వాడీ వర్కర్లు ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్
'అంగన్‌వాడీలకు కనీస వేతనం ఇవ్వాలి'


