MNCL: మంచిర్యాల నగరంలోని రాళ్లవాగు కరకట్ట నిర్మాణంపై స్థానికులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. అవసరమున్న చోట నిర్మించకుండా అవసరం లేని చోట పనులు చేపట్టి స్థిరాస్తి వ్యాపారులకు లాభం చేకూర్చుతున్నారు. ఏటా రాళ్లవాగు నీటిలో ముంపునకు గురయ్యే లోతట్టు ప్రాంతాల రక్షణ కోసం కరకట్ట నిర్మించకుండా ఎగువ ప్రాంతంలో నిర్మించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
తెలంగాణ
రాళ్లవాగు కరకట్ట నిర్మాణంపై స్థానికుల ఆరోపణలు


