WNP: బస్టాండ్‌లోని మరుగుదొడ్లు పేరుకే ఉచితమని, కానీ నిర్వహకులు తమ వద్ద నుంచి బలవంతంగా డబ్బులు వసూలు చేస్తున్నారని ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వసూళ్ల దండాను వెంటనే అరికట్టాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని,అధికారులు ఎందుకు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు ప్రశ్నిస్తూ, ఈ అక్రమ వసూళ్లకు ఎప్పుడు చరమగీతం పాడుతారని నిలదీస్తున్నారు.
తెలంగాణ
వనపర్తి:బస్టాండ్ లో మరుగుదొడ్లు పేరుకే ఉచితం


