JN: రానున్న వరంగల్, నల్గొండ, ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో 2023 కంటే ముందు డిగ్రీ పూర్తి చేసుకున్న గ్రాడ్యుయేట్లు తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఎపిక్ కార్డు, ఆధార్ కార్డు వివరాలు నమోదు చేసి, డిగ్రీ సర్టిఫికెట్, ఫొటో అప్లోడ్ చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
తెలంగాణ
గ్రాడ్యుయేట్ ఓటరుగా నమోదు చేసుకోవాలి: ఎమ్మెల్యే


