NRML: భైంసా విద్యుత్ కార్యాలయంలో PM సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజనపై సేవా సేతు కార్యక్రమం నిర్వహించారు. ఇళ్లపై రూఫ్‌టాప్ సోలార్ ఏర్పాటు చేసుకోవడం ద్వారా విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించుకోవచ్చని అధికారులు తెలిపారు. పథకం కింద సబ్సిడీ, నెట్ మీటరింగ్‌పై అవగాహన కల్పించారు. పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు.
తెలంగాణ
రూఫ్‌టాప్ సోలార్‌తో విద్యుత్ బిల్లు తగ్గింపు


