MNCL: వీబీజీ రామ్ జీ చట్టాన్ని రద్దు చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ప్రతి కుటుంబానికి 100 రోజుల పనిని గ్యారెంటీ చేస్తూ తెచ్చిన చట్టాన్ని కుట్రపూరితంగా రద్దు చేశారని ఆరోపించారు. శుక్రవారం తాండూరు మండలం కేంద్రంలో గాంధీజీ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాలులర్పించారు. ఉపాధి హామీ పాత చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
నూతన వీబీజీ రామ్ జీ చట్టాన్ని రద్దు చేయాలి


