హైదరాబాద్: 28°C
తెలంగాణ

గాంధీజీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు

ADB: ఆదిలాబాద్‌ పట్టణంలో జాతిపిత మహాత్మా గాంధీజీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు నిర్వహించారు. ఎంపీ నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆధ్వర్యంలో ఆదిలాబాద్‌ పట్టణంలో గాంధీ విగ్రహానికి, లాల్ బహదూర్ శాస్త్రి చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం స్వాతంత్య్ర  పోరాటంలో వారు చేసిన సేవలు గుర్తు చేసుకున్నారు.