ASF: జిల్లా పోలీస్ కార్యాలయంలో గాంధీ జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. SP నితికా పంత్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సత్యం, అహింస, శాంతి, నైతిక విలువలను భావితరాలకు అందించాలన్నారు. విద్యార్థులకు పాఠశాలల్లో గాంధీజీ జీవితం, ఆశయాలపై అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు
తెలంగాణ
జిల్లా పోలీస్ కార్యాలయంలో గాంధీ జయంతి వేడుకలు


