MDK: రామాయంపేట మండలం వెంకటాపూర్ (ఆర్)లో సర్పంచ్ ఉమా సంజీవరెడ్డి ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు. పరిసరాలు శుభ్రంగా ఉంచుకుంటే సీజనల్ వ్యాధులు రాకుండా ఉంటాయని సర్పంచ్ తెలిపారు. రోజూ వచ్చే ట్రాక్టర్‌లోనే చెత్తను వేసి, ఎంపీడబ్ల్యూ సిబ్బంది సేవలు వాడుకోవాలన్నారు. ఊరిని స్వచ్ఛ గ్రామంగా తీర్చిదిద్దాలని కోరారు.
తెలంగాణ
VIDEO: 'పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత'


