RR: షాద్‌నగర్ సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఒకే రోజు 10 సాధారణ ప్రసవాలను వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. తల్లులు, శిశువులు క్షేమంగా ఉన్నారని సూపరింటెండెంట్ డాక్టర్ విష్ణువర్ధన్ తెలిపారు. గర్భిణులకు నాణ్యమైన సేవలు, 24 గంటల ప్రసూతి వైద్యం అందుబాటులో ఉంచుతున్నామని పేర్కొన్నారు. ప్రతిభ కనబరిచిన వైద్య సిబ్బందిని ఆయన ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు.
తెలంగాణ
రికార్డ్.. ఒకే రోజు 10 సాధారణ ప్రసవాలు!


