NGKL: అంగన్వాడీ చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని నివారించి, ఆరోగ్యకరమైన ఎదుగుదలకు తోడ్పడే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన 'తొలిముద్ద' కార్యక్రమాన్ని కల్వకుర్తిలో ప్రారంభించారు. పట్టణంలోని 7వ వార్డులోని 2వ అంగన్వాడీ కేంద్రంలో ఎంపీ డా. మల్లు రవి, జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం తల్లులకు పలు సూచనలు చేశారు.
తెలంగాణ
'చిన్నారుల ఆరోగ్యమే లక్ష్యం'


