హైదరాబాద్: 28°C
తెలంగాణ

'పాత ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలి'

NLG: వీబీజీ-రాంజీ చట్టాన్ని రద్దు చేసి, పాత ఉపాధి హామీ చట్టాన్నే కొనసాగించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు కత్తుల లింగస్వామి డిమాండ్ చేశారు. చిట్యాల మండలం వెలిమినేడులో ఉపాధి హామీ పథకంపై నిర్వహించిన గ్రామసభలో సంఘం ఆధ్వర్యంలో అధికారులకు వినతిపత్రం అందించి. కూలీల హక్కులను కాలరాసే కొత్త విధానాలను ఉపసంహరించుకోవాలని, పాత పద్ధతిలోనే పనులు కల్పించాలని కోరారు.