NRML: తానూర్ మండలం బొంద్రేడ్ గ్రామంలో ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రూ.21 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్లు, మురుగు కాలువల పనులకు భూమిపూజ చేశారు. అనంతరం పాఠశాల ప్రహరీ గోడను ప్రారంభించారు. గ్రామంలో అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు అందేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
తెలంగాణ
బొంద్రేడ్ గ్రామంలో అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే


