హైదరాబాద్: 28°C
తెలంగాణ

నత్త నడకన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులు

MNCL: జిల్లా కేంద్రంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులు నత్త నడకన సాగుతుండడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. శుక్రవారం బస్టాండ్ ఎదురుగా తెరిచి ఉన్న డ్రైనేజీ మ్యాన్ హోల్ లో కారు పార్కింగ్ చేస్తుండగా కూరుకుపోయింది. దాదాపు నెలరోజులుగా డ్రైనేజీ పనులు సాగడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులు స్పందించి నిర్మాణ పనులు పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు.