హైదరాబాద్: 28°C
తెలంగాణ

క్రాస్ ద్వారా సేవచేసే అవకాశమివ్వండి

NZB: రెడ్క్రాస్ సొసైటీ ద్వారా సేవ చేసేందుకు మరోసారి అవకాశమివ్వాలని ప్రస్తుత ఛైర్మన్ బుస్సా ఆంజనేయులు కోరారు. తమ ప్యానెల్ నుంచి 14 మంది పోటీలో ఉన్నామని, అందరూ 15 ఏళ్లుగా సేవలు అందిస్తున్నారని తెలిపారు. ప్యానెల్‌లోని 14 మందీ గెలిస్తేనే తమ అభ్యర్థి ఛైర్మన్ అవుతారని, సభ్యులంతా మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.