VKB: వికలాంగుల సమస్యల పరిష్కారం, ఎన్నికల హామీల అమలు కోరుతూ గాంధీ జయంతి సందర్భంగా BVHPS ఆధ్వర్యంలో వికారాబాద్‌లో ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభమైంది. రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేష్, జిల్లా అధ్యక్షుడు పోతురాజు సుధీర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కావలి నరసింహులు దీక్షలో పాల్గొన్నారు. ప్రభుత్వం స్పందించి సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు.
తెలంగాణ
VIDEO: వికలాంగుల సమస్యలపై ఆమరణ నిరాహార దీక్ష


