MBNR: తెలంగాణ భవన్‌లో జిల్లా మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఉద్యోగులకు రెండు డీఏలు ప్రకటించడం దసరా కానుక కాదని, బకాయిలు చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. వెంటనే పీఆర్సీ ప్రకటించాలని, పాత పెన్షన్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల ఏజెన్సీలు ఈపీఎఫ్ చెల్లింపుల్లో అవకతవకలకు పాల్పడ్డాయన్నారు.
తెలంగాణ
వెంటనే పీఆర్సీ ప్రకటించాలి: వి. శ్రీనివాస్ గౌడ్


