MLG: మల్లంపల్లి మండలం భాగ్యనగర్ తండాలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ మహిళలకు రూ.2,500 సాయం, తులం బంగారం, ఆడపిల్లలకు స్కూటీల పంపిణీ హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేదని విమర్శించారు. ములుగు జిల్లాతో పాటు పలు అభివృద్ధి పనులు బీఆర్ఎస్ హయాంలోనే జరిగాయని పేర్కొన్నారు.
తెలంగాణ
'కల్యాణలక్ష్మి హామీని అమలు చేయాలి'


