హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామాభివృద్ధి'

MLG: ములుగు మండలం కాసిందేవిపేటలో సర్పంచ్ భూక్య నిరోషా అమర్ సింగ్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన గ్రామసభలో మౌలిక వసతులు, డ్రైనేజీ, తాగునీటి సమస్యలు, అభివృద్ధి పనులపై చర్చించారు. సమస్యల పరిష్కారానికి ప్రజల సూచనలు స్వీకరించారు. గ్రామసభ విజయవంతానికి సహకరించిన ప్రజలు, అధికారులు, ఉపసర్పంచ్, వార్డు సభ్యులకు సర్పంచ్ కృతజ్ఞతలు తెలిపారు.